Magha Puranam Day 6 Telugu Parayanam ( February 4th , 2025 )

Magha Puranam Day 6 Telugu Parayanam

Magha Puranam Day 6 Telugu Parayanam ( February 4th , 2025 ) మాఘ పురాణం 6వ రోజు పారాయణం మాఘపురాణం – 6వ అధ్యాయం : సుశీల చరిత్ర సుశీల చరిత్ర : భోగాపురమను నగరంలో సదాచారుడు, దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాలభరిణె వంటి ఒక కుమార్తె గలడు. ఆ కన్యపేరు సుశీల. మంచి శీలం గలది. మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండియూ దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక … Read more

Magha Puranam Day 5 Telugu Parayanam ( February 3rd , 2025 )

Magha Puranam Day 5 Telugu Parayanam

Magha Puranam Day 5 Telugu Parayanam ( February 3rd , 2025 ) మాఘ పురాణం 5వ రోజు పారాయణం మాఘపురాణం – అయిదవ అధ్యాయం : మృగ శృంగుని చరిత్ర మృగ శృంగుని చరిత్ర : ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక ‘కౌత్సు’డని పిలవబడుచున్ననూ ఆతనిని “మృగశృంగు”డను పేరుతొ పిల్చుచుండిరి. అదెటులనగా అతడు కావేరీ నదీతీరమున ఘోర తపస్సు చేసియున్నాడు గదా! అప్పుడాతను శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొను … Read more

Magha Puranam Day 4 Telugu Parayanam ( February 2nd , 2025 )

Magha Puranam Day 4 Telugu Parayanam

Magha Puranam Day 4 Telugu Parayanam ( February 2nd , 2025 ) మాఘ పురాణం 4వ రోజు పారాయణం కుత్సురుని వృత్తాంతము : పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను. పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమమునియొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకా దంపతులకు ఒక కుమారుడు జన్మించెను. కుమారునికి అయిదవ యేడు రాగానే ఉపనయనం చేసెను. ఆ … Read more

Magha Puranam Day 3 Telugu Parayanam ( February 1st , 2025 )

Magha Puranam Day 3 Telugu Parayanam

Magha Puranam Day 3 Telugu Parayanam ( February 1st , 2025 ) మాఘపురాణం – 3వ అధ్యాయము : వింధ్య పర్వతము వింధ్య పర్వతము దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. భూపాలా! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు … Read more

Magha Puranam Day 2 Telugu Parayanam ( January 31st , 2025 )

Magha Puranam Day 2 Telugu Parayanam

Magha Puranam Day 2 Telugu Parayanam ( January 31st , 2025 ) మాఘ పురాణం 2వ అధ్యాయం : దిలీప మహారాజు వేటకు బయలుదేరుట దిలీప మహారాజు వేటకు బయలుదేరుట: దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే … Read more

Magha Puranam Telugu Parayanam

Magha Puranam Telugu Parayanam

మాఘ పురాణం – 1వ అధ్యాయం : శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట (January 30th , 2025 ) మాఘ పురాణం 2వ అధ్యాయం : దిలీప మహారాజు వేటకు బయలుదేరుట (January 31st , 2025 ) మాఘపురాణం – 3వ అధ్యాయము : వింధ్య పర్వతము (February 1st , 2025 )

Magha Puranam Day 1 Telugu Parayanam ( Jan 30th, 2025 )

Magha Puranam Day 1 Telugu Parayanam

Magha Puranam Day 1 Telugu Parayanam ( January 30th , 2025 ) మాఘ పురాణం – 1వ అధ్యాయం : శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట సకల పురాణములకు ఆలవాలమైన నైమిశారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై, ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ణము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చిననూ, ఆ యజ్ఞమును పూర్తీ … Read more