Karthika Puranam Day 11 Parayanam ( Nov 12th , 2024 )

Karthika Puranam Day 11 Parayanam

11 వ అధ్యాయము : మంథరుడు – పురాణమహిమ. మ౦థరుడు – పురాణ మహిమ ఓ జనక మహారాజా! యీ కార్తిక మాసవ్రతము యొక్క మహత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన యెడల చాంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనంచేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి … Read more

Karthika Puranam Day 10 Parayanam ( Nov 11th , 2024 )

Karthika Puranam Day 10 Parayanam

Karthika Puranam Day 10 Parayanam ( Nov 11th , 2024 ) 10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము. (అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము) జనకుడు వశిష్ఠులవారిని గాంచి “మునిశ్రేష్ఠా! యీ అజామీళుడు యెవడు? వాడి పూర్వజన్మ మెటువంటిది? పూర్వజన్మంబున నెట్టిపాపములు చేసియుండెను. ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వివరించవలసినది” గా ప్రార్థించెను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను. జనకా! అజామీళుని విష్ణుదూతలు … Read more

Karthika Puranam Day 9 Parayanam ( Nov 10th , 2024 )

Karthika Puranam Day 9 Parayanam

Karthika Puranam Day 9 Parayanam ( Nov 10th , 2024 ) 9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము. విష్ణు పార్షద, యమదూతల వివాదము “ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. వైకుంఠము నించి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్ములను పంపెను” యని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు “విష్ణుదూత లారా! మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి,ఆకాశము, ధనుంజయాది వాయువులు,రాత్రింబవళ్లు సంధ్యాకాలం సాక్షులుగా … Read more

Karthika Puranam Day 8 Parayanam ( Nov 9th , 2024 )

Karthika Puranam Day 8 Parayanam(1)

Karthika Puranam Day 8 Parayanam ( Nov 9th , 2024 ) 8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణాధన్యోపాయం, అజామీళుని కథ. (శ్రీహరినామస్మరణాధన్యోపాయం) వశిష్ఠుడు చెప్పినదంతా విని “మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు, పుణ్యము సులభముగా కలుగుననియూ, అది – నదీస్నానము,దీపదానము, ఫలదానము,అన్నదానము,వస్త్రదానము,వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురుగదా! … Read more

Karthika Puranam Day 7 Parayanam ( Nov 8th , 2024 )

Karthika Puranam Day 7 Parayanam

Karthika Puranam Day 7 Parayanam ( Nov 8th , 2024 ) 7 వ అధ్యాయము : శివకేశవార్చనా విధులు. వసిష్ఠ మహామును ఇట్లు చెప్పుచున్నారు. ’ ఓ జనక మహారాజా! వినుము కార్తీక మహాత్మ్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తిక మాసమునందు ఎవరు కమలములచేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని ఐన లక్ష్మీదేవి నిత్యమూ వాసము చేయును. ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ, జాతి పుష్పములైన … Read more

Karthika Puranam Day 6 Parayanam ( Nov7th , 2024 )

Karthika Puranam Day 6 Parayanam 1

6 వ అధ్యాయము : దీపదానవిధి – మహత్యం, లుబ్దవితంతువు స్వర్గమున కేగుట. దీపారాదన విధి- మహత్యం ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట … Read more

Karthika Puranam Day 5 Parayanam ( Nov 6th , 2024 )

5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాతమూషికములు మోక్షము నొందుట. (వనభోజన మహిమ) ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమందుగాని, విష్ణ్యాలయమునందుగాని శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వ పాపములును నివృత్తియగును. ఈ కార్తిక మాసములో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్లుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడ కందలి శ్లోకములో నొక్క పాదమైననూ కంఠస్థ మొనరించిన యెడల విష్ణుసాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో … Read more

Karthika Puranam Day 4 Parayanam ( Nov 5th, 2024)

Karthika Puranam Day 4 Parayanam

4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ. (దీపారాధనా మహిమ) ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతముయొక్క మహిమవల్ల బ్రహ్మరాక్షస జన్మనుండి కూడా విముక్తినొందెదరని చెప్పుచుండగా జనకుడు ‘మాహాతపస్వీ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలదీ తనివితీరకున్నది. కార్తీకమాసములో ముఖ్యముగా యేమేమి చేయవలయునో, యెవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు’ అని కోరగా వశిష్ఠులవారు యిట్లు చెప్పదొడగిరి. జనకా! కార్తీక మాసమందు సర్వసత్కార్యములునూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము … Read more

Karthika Puranam Day 3 Parayanam ( Nov 4th , 2024 )

Karthika Puranam Day 3 Parayanam

3 వ అధ్యాయము : కార్తీకస్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. (కార్తీకమాస స్నాన మహిమ) జనక మహారాజా! కార్తీకమాసమున ఏ ఒక్క చిన్నదానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక, కార్తీకస్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీకమాస శుక్లపౌర్ణమి రోజు నయిననూ స్నానదాన జపతపాదులు చేయకపోవుటవలన ననేక … Read more

Karthika Puranam Day 2 Parayanam ( Nov 3rd , 2024 )

2 వ అధ్యాయము : సోమవార వ్రత మహిమ, సోమవార వ్రతమహిమచే కుక్క కైలాసమేగుట. ( సోమవార వ్రత మహిమ) కార్తీక పురాణము జనకా ఇంతవరకూ నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీకమాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన, సోమవార వ్రతవిధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడు గాని ఏ జాతివారైనాగాని … Read more