Karthika Puranam Day 21 Parayanam ( Nov 22nd , 2024 )

Karthika Puranam Day 21 Parayanam

Karthika Puranam Day 21 Parayanam ( Nov 22nd , 2024 ) 21 వ అధ్యాయము : పురంజయుడు కార్తీక ప్రభావము నెరంగుట. పురంజయుడు కార్తీక ప్రభావము నెరు౦గుట ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు, కాంభో జాది భూపాలకులకు భయం కరమైన యుద్ద జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వ సైనికుడు అశ్వ సైనికునితో ను, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు,మల్ల యుద్ద నిపుణులతోను … Read more

Karthika Puranam Day 20 Parayanam ( Nov 21st , 2024 )

Karthika Puranam Day 20 Parayanam

Karthika Puranam Day 20 Parayanam ( Nov 21st , 2024 ) 20 వ అధ్యాయము : పురంజయుడు దురాచారుడగుట. పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు, చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో ” గురువర్యా! కార్తీక మాస మహాత్మ్యమును యింక ను విన వలయును నెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణలు … Read more

Karthika Puranam Day 19 Parayanam ( Nov 20th , 2024 )

Karthika Puranam Day 19 Parayanam

Karthika Puranam Day 19 Parayanam ( Nov 20th , 2024 ) 19 వ అధ్యాయము : చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణము. చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి “ఓ దీనబాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే … Read more

Karthika Puranam Day 18 Parayanam ( Nov 19th , 2024 )

Karthika Puranam Day 18 Parayanam

Karthika Puranam Day 18 Parayanam ( Nov 19th , 2024 ) 18 వ అధ్యాయము : సత్కర్మానుష్ఠానఫల ప్రభావము. సత్కర్మనుష్టాన ఫల ప్రభావము ” ఓ ముని చంద్రా! మీ దర్శనము వలన ధన్యుడ నైతిని సంశయములు తిరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడ నైతిని. తండ్రి- గురువు-అన్న-దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితము వలెనే కదా మీబోటి పుణ్య పురుషుల సాంగథ్యము తటిస్థించేను. లేనిచో నెను … Read more

Karthika Puranam Day 17 Parayanam ( Nov 18th , 2024 )

Karthika Puranam Day 17 Parayanam

Karthika Puranam Day 17 Parayanam ( Nov 18th , 2024 ) 17 వ అధ్యాయము : అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము : ఓ మునులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము. కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది. శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది. కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం. స్తూల, సూక్ష్మ శరీరసంబంధం వల్ల ఆత్మకు … Read more

Karthika Puranam Day 16 Parayanam ( Nov 17th , 2024 )

Karthika Puranam Day 16 Parayanam

Karthika Puranam Day 16 Parayanam ( Nov 17th , 2024 ) 16 వ అధ్యాయము : స్తంభదీప ప్రశంస, దీపస్తంభము విప్రుడగుట. స్తంభ దీప ప్రశంస “ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో, అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు … Read more

Karthika Puranam Day 15 Parayanam ( Nov 16th , 2024 )

Karthika Puranam Day 15 Parayanam

Karthika Puranam Day 15 Parayanam ( Nov 16th , 2024 ) 15 వ అధ్యాయము : దీపప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతిలో నరరూపమొందుట. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని – జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, … Read more

Karthika Puranam Day 14 Parayanam ( Nov 15th , 2024 )

Karthika Puranam Day 14 Parayanam

Karthika Puranam Day 14 Parayanam ( Nov 15th , 2024 ) 14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీకమసములో విసర్జింపవలసినవి, కార్తీక్మాసశివపూజాకల్పము. (ఆబోతును అచ్చుబోసి వదులుట (వృషోత్సర్గము) ) వశిష్ఠుల వారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు … Read more

Karthika Puranam Day 13 Parayanam ( Nov 14th , 2024 )

Karthika Puranam Day 13 Parayanam

Karthika Puranam Day 13 Parayanam ( Nov 14th , 2024 ) 13 వ అధ్యాయము : కన్యాదానఫలము, సువీరచరిత్రము. కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము. కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో … Read more

Karthika Puranam Day 12 Parayanam ( Nov 13th , 2024 )

Karthika Puranam Day 12 Parayanam

Karthika Puranam Day 12 Parayanam ( Nov 13th , 2024 ) 12 వ అధ్యాయము : ద్వాదశీ ప్రశంస, సాలగ్రామదాన మహిమ. (ద్వాదశీ ప్రశంస) మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను” మని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేసిరి. “కార్తీక సోమ వారమునాడు ఉదయమునే లేచి కాల కృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలదీ … Read more